Mantralaya fire spreads in mumbai

Maharashtra Secretariat fire, Mumbai fire

Mantralaya fire spreads in Mumbai: A massive fire has broken out at the Maharashtra Secretariat or Mantralaya building in south Mumbai. More than 20 fire engines are fighting the flames. No casualties have been reported so far, but several people are still feared trapped inside the building

Mantralaya fire spreads in Mumbai.gif

Posted: 06/21/2012 04:44 PM IST
Mantralaya fire spreads in mumbai

Maharashtra-Secretariatమహారాష్ట సచివాలంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ముంబైలో ఉన్న ఈ సచివాలయం నాలుగో అంతస్తులో మంటలు ఎగసి పడుతున్నాయి. మంటలు ఆర్పడానికి ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రమాదం సంబవించిన వెంటనే ఉద్యోగులు భవనంలో నుంచి బయటికి పరుగులు తీశారు. మిగతా అంతస్టులలోని ఉద్యోగులను కూడా బయటికి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు.  షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఎవరూ మరణించలేదని తెలుస్తోంది. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సిబ్బంది ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సచివాలంలో కూడా భద్రత అంతంత మాత్రంగా ఉన్నట్లు తేటతెల్లమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi jd laxmi narayana exposed
Hyderabad old city gun fire  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles