High court serious on jd

High Court Serious On CBI JD Lakshmi Narayana Call List Issue , High Court Serious on JD & Asks Explanation for Talking with Media,

High Court Serious On CBI JD Lakshmi Narayana Call List Issue , High Court Serious on JD & Asks Explanation for Talking with Media,

High Court Serious on JD.gif

Posted: 07/02/2012 01:13 PM IST
High court serious on jd

JD-Laxminarayanaరాష్ట్రంలో అవినీతి పరుల భరతం పడుతూ, ప్రజలల్లో ఎనలేని అభిమానం సంపాదించుకున్న సీబీఐ జేడి లక్ష్మినారాయణ పై కాల్ లిస్ట్ వ్యవహారం పై హైకోర్టులో పిటీషన్ దాఖలు అయిన విషయం తెలిసిందే. దీని పై నేడు విచారణ జరిపిన హైకోర్టు ఈనెల తొమ్మిదో తేది లోగా దీని పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సీబీఐ జేడీగా ఉన్న మీరు మీడియాతో, మీడియా ప్రతినిధులతో ఎందుకు మాట్లాడవలసి వచ్చిందో, సీబీఐ కి మీడియాకి ఉన్న సంబంధం ఏంటో వివరించాలని ఆదేశించింది. దీంతో జేడీకి నోట్లో వెలక్కాయపడ్డట్లు అయింది. మరి ఈ వ్యవహారం పై జేడీ లక్మినారాయణ వివరణ ఇచ్చి పరిష్కరించుకుంటారో లేక మరిన్ని చిక్కులు తెచ్చి పెట్టుకుంటారా అన్నది చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Assam mla beaten up by mob also alleges rape attempt
Rowdy sheeter yadagiri arrested in gali bail for sale case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles