Sister gives brother an irreplaceable rakhi gift one of her kidneys

Sister gives brother an irreplaceable Rakhi gift - one of her kidneys,ASHA, Faridabad, Kidney, Kidney disease, Kidney failure, Kidney transplant, Kidney Transplantation, Rakhi, Rakshabandhan, Renal failure, Sriniwas Thakur

Sister gives brother an irreplaceable Rakhi gift - one of her kidneys

Sister00.gif

Posted: 08/03/2012 10:56 AM IST
Sister gives brother an irreplaceable rakhi gift one of her kidneys

Sister gives brother an irreplaceable Rakhi gift - one of her kidneys

రాఖీ పౌర్ణమి సందర్భంగా  ప్రతి ఒక్కరు తమ అన్నలకు  రాఖీతో తమ అత్మీయ బంధం గుర్తు చేస్తారు. కానీ ఒక సోదరీ తమ సోదరులు తనకు రక్షగా ఉండాలని మనసారా కోరుకుంది. అందుకు ఆ చెల్లి తన అన్నకు రాఖీ కట్టలేదు. కానీ ఆ చెల్లి మాత్రం రక్షబంధన్‌కు కొత్త నిర్వచనమిచ్చింది. అన్న ప్రాణాన్నే నిలిపింది! రాఖీ సందర్భంగా 34 ఏళ్ల ఆషా ఇచ్చిన అమూల్య బహుమతి ఇది! ఫరీదాబాద్‌కు చెందిన శ్రీనివాస్ ఠాకూర్ (42) దీర్ఘకాలంగా అధిక రక్తపోటుతో బాధపడుతున్నాడు.  ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చేర్పిస్తే.. ఆయన మూత్రపిండాలు చెడిపోయాయని వైద్యులు తేల్చారు. దీంతో తన రెండు కిడ్నీల్లో ఒక దానిని ఇచ్చేందుకు ఆషా సిద్ధపడింది. గురువారమే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఆపరేషన్ అనంతరం అన్నాచెల్లెళ్ల ఆరోగ్యం భేషుగ్గా ఉందని డాక్టర్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Drinking alcohol makes men more beautiful
Air traffic close call at reagan airport  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles