High blood pressure in children

High Blood Pressure in Children

High Blood Pressure in Children

Children.gif

Posted: 08/06/2012 04:39 PM IST
High blood pressure in children

High Blood Pressure in Children

  పిల్లలకు  క్రమం తప్పని వైద్య పరీక్షలు  ఎంత అవసరమో.. వాటిల్లో  రక్తపోటు (బీపీ) కు సంబంధించిన  పరీక్ష లూ  తప్పనిసరిగా  ఉండాలని  వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.   కౌమార్య దశలో  వచ్చే గుండే సంబంధమైన  సమస్యలకు  చిన్నతనంలో  వచ్చే రక్తపోటే  కారణమౌతోందని సాయుధ ధళాలకు  చెందిన  వైద్య నిపుణుల  కమిటీ  నిర్వహించిన  అధ్యయనంలో  వెల్లడైంది.  7 సాయుధ  ధళాలకు  చెందిన  వైద్యులు మొత్తం  522 మంది  ప్రభుత్వ ప్రాధమిక, ప్రయివేటు  మాధ్యమిక  పాఠశాలల పిల్లలను ఎంపికర  చేసుకున్నారు.  ఈ పాఠశాలలన్నీ  కూడా మాహా రాష్ట్రలోనివే.  ఎంపిక  చేసుకున్న  పిల్లల్లో 4.4 శాతం మందికి రక్తపోటు  ఉన్నట్లు గుర్తించారు.  అమెరికన్  హార్డ్  అసోసియేషన్ కూడా  ఇదే తరహా సిఫారసులు  చేస్తోంది. మూడేళ్లకు  పైబడిన  పిల్లలందరికీ  క్రమం  తప్పకుండా ఏటా బీపీ పరీక్షలు  చేయించాలని  సూచిస్తోంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Child dead cell tower in hyderabad
Seperate rayalasima agitation byreddy rajashekar reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles