Complaints on obscenity nudity against tv channels

Complaints on obscenity, nudity against TV channels,Complaints, obscene scenes, nudity, Broadcasting Content Complaints Council, entertainment news

Complaints on obscenity, nudity against TV channels

TV.gif

Posted: 08/13/2012 11:48 AM IST
Complaints on obscenity nudity against tv channels

Complaints on obscenity, nudity against TV channels

బూతు... బూతు... బూతు! టీవీ చానళ్లలో ప్రసారమవుతున్న కార్యక్రమాలపై వస్తున్న ఫిర్యాదుల్లో సగం ఇవే! ప్రసారాంశాల ఫిర్యాదుల మండలి (బీసీసీసీ) పని చేయడం మొదలుపెట్టిన తొలి ఏడాదిలో వీక్షకుల నుంచి 717 ఫిర్యాదులు అందాయి. అందులో 47 శాతం అశ్లీల దృశ్యాలు, నగ్న ప్రదర్శనలపైనే వచ్చినట్లు బీసీసీసీ అధికారులు కేంద్ర సమాచార, ప్రసార శాఖకు పంపిన నివేదికలో తెలిపారు. 16 శాతం ఫిర్యాదులు హింసాత్మక కార్యక్రమాలకు సంబంధించినవని తెలిపారు. మతం, సంస్కృతికి సంబంధించిన మనోభావాలు దెబ్బతీశారంటూ అందిన ఫిర్యాదులు 7 శాతం. అశ్లీల దృశ్యాల ప్రసారానికి సంబంధించి భారత ప్రసార సాధనాల సమాఖ్య స్వయంగా నిర్దేశించుకున్న సూత్రాలే ఉల్లంఘిస్తున్నట్లు బీసీసీసీ పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Whip jagga reddy criticizes jaipal and kk
Kiran attacks jaipal reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles