Want to revive sport in hyderabad gagan narang

Want to revive sport in Hyderabad: Gagan Narang,London Games has taken off a big stone on his chest and now shooter Gagan Narang wants to focus on reviving

Want to revive sport in Hyderabad: Gagan Narang

Gagan.gif

Posted: 08/14/2012 05:16 PM IST
Want to revive sport in hyderabad gagan narang

Want to revive sport in Hyderabad: Gagan Narang

భవిష్యత్తులో  ఏ తండ్రి కూడా కొడుకునో ..కూతురినో  ఛాంపియన్  చేయడానికి  ఇంటి స్థలం  అమ్ముకోకూడదన్నదే  తన లక్ష్యమని  షూటర్ గగన్  నారంగ్  అన్నాడు.  ఒలింపిక్  పతకంతో  తన సుదీర్ఘ ప్రయాణానికి అర్థం  లభించిందని  తెలిపాడు.    అంతని కేరీర్ జింఖానా మైదానంలో  క్రికెట్ తో మొదలైందట.  కొన్నాళ్ళు  నారాయణ గూడ వైఎంసీఏలో  టేబుల్  టెన్నిస్  కూడా ఆడినట్లు తెలుస్తోంది.  మరికొన్నాళ్లు బ్యాడ్మింటన్, టెన్నిస్  నేర్చుకున్నా. చివరికి షూటింగ్ లో స్థిరపడ్డా. చాలా చిత్రంగా  షూటింగ్ లో  అరంగేట్రం  చేశా. మా  అపార్ట్  మెంట్లో కింద పడటంతో  చేతికి గాయమైంది.  ఆ తర్వాతి  రోజే గచ్చిబౌలీలోని  షూటింగ్ కు  రేంజ్ క వెళ్ళా.  చేయి బాధిస్తున్నా కూడా ట్రిగ్గర్  నొక్కా ఇప్పుడు ఒలింపిక్  పతకం సాధించా.  ఒకప్పుడు  నన్ను నారంగ్  సాబ్ వాళ్ళబ్బాయి  అనేవాళ్లు. ఇప్పుడు గగన్ తండ్రి  నారంగ్  అంటుంటే  ఆయన గర్వపడుతున్నారు. పుణేలోని గన్ ఫర్ గ్లోరీ అకాడమీ,  నేను, పవన్ , నానా పటేకర్  కలిసి ఈ అకాడమీని స్తాపించాం.  నేంతో ఇష్టపడే   హైదరాబాద్ కు   ఆంద్రప్రదేశ్ కు ఎంతో కొంత  సేవ చేయాలని   అనుకుంటున్నా ప్రపంచ స్థాయి  స్పోర్ట్స్  అకాడమీ, సెంటర్  ఆప్ ఎక్స్ లెన్స్  ఏర్పాటు  చేయాలని భావిస్తున్నా. ప్రభుత్వం , కార్పొరేట్  సంస్థలు  సహకరిస్తే  హైదరాబాద్ లో  అకాడమీ  పెట్టి దేశానికి ఛాంపియన్లను అందిస్తా. భవిష్యత్తులో  ఏ తండ్రీ కొడుకునో .. కూతురినో  ఛాంపియన్ చేయడానికి  ఇంటి స్థలం అమ్మకూడదన్నదే నా లక్ష్యం 15 ఏళ్ల  నా ప్రయాణానికి  అర్థం లభించింది.  రియో ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం కోసం ప్రయత్నిస్తా. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Parthasarathy
Shankar rao comments on cm kiran and cabinet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles