Shankar rao comments on cm kiran and cabinet

Shankar Rao comments on CM Kiran and Cabinet

Shankar Rao comments on CM Kiran and Cabinet

Shankar Rao comments on CM Kiran and Cabinet.png

Posted: 08/14/2012 05:19 PM IST
Shankar rao comments on cm kiran and cabinet

Shanker-raoకాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి, కంట్మోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్ రావు మరో సారి తన మాటల తూటాలను పేల్చారు. ఎప్పుడు ప్రక్కవాళ్ల విమర్శలు చేస్తాడని పేరున్న శంకరన్న కొన్ని సందర్భాల్లో మాత్రం పచ్చి నిజాలు మాట్లాడతాడు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కినప్పటి ఆయనకు సంకలో బల్లెం లాగా తయారయిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పై ఆయన మంత్రి వర్గం పై వాక్బాణాలు సంధించారు. మంత్రి వర్గంలో కళంకితులైన మంత్రులను తొలగించాలని, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ టిక్కెట్ అడిగే వారే ఉండరని కూడా ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన సోనియా, రాహుల్ లకు లేఖ కూడా రాశారట. ముఖ్యమంత్రి కొందరు మంత్రులను రక్షించే విదంగా వ్యవహరిస్తున్నారని అందుకే మంత్రులకు న్యాయ సహాయం అందిస్తున్నారని అన్నారు. మంత్రి ధర్మాన కూడా ధర్మం తప్పాడని ఆయన కూడా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరి శంకరన్న చేసిన ఈ వ్యాఖ్యలు ఎన్ని దుమారాలు రేపుతాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Want to revive sport in hyderabad gagan narang
Union minister vilasrao deshmukh passes away  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles