Cone gorintaku ramjagn

cone gorintaku ramjagn,cone,mehendi, Ramzan, musilim women, allergy, hospitals, vijayawada, Krishna, guntur distic, chemicals, doctors, Punja center

cone gorintaku ramjagn

cone00.gif

Posted: 08/20/2012 11:12 AM IST
Cone gorintaku ramjagn

cone gorintaku ramjagn

మహిళలకు ఇష్టమైనది గోరింటాకు. ఇప్పుడు కోన్ గోరింటాకుగా మార్కెట్లు దోరుకుంతుంది. ఆడవాళ్లు .. కోన్ గోరింటాకును రెండు చేతులకు పెట్టుకొని .. తమ ఆనందం తీర్చుకుంటారు. ఇప్పుడు ఆ కోనే మహిళల పాలిట మరణ కత్తిలా మారింది. రంజాన్  పర్వదినం  సందర్భంగా  ముస్లిం మహిళలు  పెట్టుకున్న  కోన్ గోరింటాకు ఇన్ ఫెక్షన్  కలిగిస్తొన్నట్లు  సాగిన ప్రచారం  విజయవాడ  పాతబస్తీలో  అర్థరాత్రి కలకలం రేపింది. కోన్ ద్వారా మెహెందీ  పెట్టుకున్నవారు తల నొప్పి, ఒళ్లు నొప్పులతో పాటు  బొబ్బలు వస్తున్నాయంటూ  స్థానిక  ఆసుపత్రికి  చేరారు.  నగరంలోని పాతరాజరాజేశ్వరి పేట, వించి పేట , పంజా సెంటర్  , బందరు రోడ్డు లోని  పశువుల ఆసుపత్రి  ప్రాంతం  నుంచి మహిళలు  పాతబస్తీలో  మాల్ పానీ ఆసుపత్రికి  చేరుకొని  చికిత్స తీసుకున్నారు.  ఈలోపు ముస్లిం పెద్దలు,  పోలీసులు,  ప్రజాప్రతినిధులు అక్కడికి చేరుకొని  సుమారు పది మంది  మహిళలను మెరుగైన వైద్యం  కోసం ఓ  కార్పొరేట్  ఆసుపత్రికి తరలించారు.  జిల్లా కలెక్టర్  బుద్దప్రకాశ్ జ్యోతి,  పోలీసు  కమిషనర్ మధుసూదన్ రెడ్డి  ఇతర అధికారు పంజా సెంటర్ కు చేరుకొని పరిస్థితి పరిశీలించారు.  మెహెందీలో వాడే  రసాయనాల వల్ల కానీ , పాత సరుకును  విక్రయించడం వల్ల కానీ ఈ సమస్య  వచ్చి  ఉంటుందని  ముస్లింలు ఆరోపిస్తున్నారు. 

cone gorintaku ramjagn

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  American tv show host impressed with tata nano
Sudan minister among 32 dead in eid plane crash  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles