American tv show host impressed with tata nano

American TV show host impressed with TATA Nano, TV show host Jay Leno,America's popular TV show host,Tata Nano impresses American TV show host

American TV show host impressed with TATA Nano

American.gif

Posted: 08/20/2012 01:42 PM IST
American tv show host impressed with tata nano

American TV show host impressed with TATA Nano

అమెరికాలో అత్యధిక ప్రజాదరణ పొందిన టీవీ హోస్ట్‌ జె లెనోకు భారత్‌కు చెందిన అతి చౌక కారు టాటానానో విపరీతంగా నచ్చేసింది. లెనీ వద్ద వందలాది వింటేజీ కార్లతో పాటు స్పోర్ట్‌‌స కార్లు ఉన్నాయి. తాజాగా కలెక్షన్‌గా ఆయన టాటా నానోను కొనుగోలు చేశారు. ప్రపంచంలోనే అతి చౌక కారు నానో అన్న విషయం తెలిసిందే. నగరాల్లో తిరిగిగేందుకు ఈ కారు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఎలక్ట్రిక్‌కారు దీనికి పెద్ద తేడా ఏమీలేదని అదీకాక కేవలం 2700 డాలర్లలో ఈ కారు లభిస్తుండటం ఆశ్చర్యమేస్తోందని ఆయన సీఎన్‌ఎన్‌తో మాట్లాడుతూ చెప్పారు. నానో కారు భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తోందని ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా భారత్‌ ఇంజినీర్లు, సైంటిస్టులు ఉన్నారని ఆయన చెప్పారు. గతంలో సాంకేతిక పరిజ్ఞానం ఖరీదైన వ్యవహారంగా ఉండేది .. లేబర్‌ చీఫ్‌గా ఉండేది... ప్రస్తుతం దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం టెక్నాలజీ చీఫ్‌గా ఉందని కార్మికులు వేతనాలు చాలా ఖరీదైనవిగా ఉన్నాయన్నారు. లెనో వద్ద సుమారు వంద కార్లున్నాయి. ఆయనకు ఒక వెబ్‌ సైట్‌ కూడా ఉంది దాని పేరు జేలెనో గారాజ్‌. తాజాగా ఆయన కలెక్షన్ల కార్లలో టాటా నానో కూడా చేరింది. ఆయన పలు పత్రికల్లో ఆటోమొబైల్స్‌కు చెందిన కాలమ్స్‌ రాస్తుంటారు. వాటిలో ఆయన పలు సలహాలు సూచనలు ఇస్తుంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Saina nehwal receives bmw car from sachin tendulkar
Cone gorintaku ramjagn  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles