250 hate websites blocked

250 'hate' websites blocked,North East people, journey, websites, close, trains, home ministry, cyber warfare, Pakistan, Morphed photos, wrong information, India

250 'hate' websites blocked

websites.gif

Posted: 08/21/2012 10:06 AM IST
250 hate websites blocked

250 'hate' websites blocked

మార్పింగ్  చిత్రాలు, వీడియోలతో ముస్లింలను రెచ్చగొట్టి కర్ణాటక , ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఈశాన్య రాష్ట్రాల వాసులు వలసబాట పట్టేలా  చేస్తున్న 250 పైగా వెబ్ సైట్లను నిషేదించాలని కేంద్రం ఆదేశించింది ఇప్పటికే 130కి పైగా వెబ్ సైట్లను  నిషేధించామని , మిగిలిన వాటి పైనా త్వరలోనే నిషేధం  విధిస్తామని  హోంశాఖ  అధికారులు తెలిపారు.  ఇటీవల  కాలంలో  దేశంలో  సైబర్  దాడులు  పెరిగిపోతున్న నేపథ్యంలో  కంప్యూటర్ ఎమర్జెన్సీ  రెస్పాన్స్  టీమ్ గుర్తించిన  అంశాలను  అంతర్జాతీయ  వేదిక పైకి తీసుకెళ్లే  విషయాన్ని  కూడా ప్రభుత్వం  పరిశీలిస్తోంది.  ఫేస్ బుక్ , ట్విట్టర్, యూట్యూట్ వంటి సామాజిక  అనుసంధాన వేధికలను  ఉపయోగించి  పాకిస్థాన్ కు చెందిన  అతివాద  శక్తులు మార్పింగ్  చిత్రాలు, తప్పుడు  కథనాలతో భారత్ లోని పలు  ప్రాంతాల్లో నివసిస్తున్న ఈశాన్య రాష్ట్రాల ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు  హోంశాఖ తెలిపింది.

 250 'hate' websites blocked

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Apple peel could stave off high blood pressure
After reading book i thought of divorce pooja bedi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles