Apple peel could stave off high blood pressure

Apple peel could stave off high blood pressure,health benefits of apple peel in controlling high blood pressure, hypertension,

Apple peel could stave off high blood pressure

Apple.gif

Posted: 08/21/2012 12:13 PM IST
Apple peel could stave off high blood pressure

Apple peel could stave off high blood pressure

'రోజుకో ఆపిల్‌తో ఆరోగ్యం మీ సొంతం' అన్న మాట వినే ఉంటారు. అయితే దాన్ని తొక్క తీయకుండా తింటేనే ఎక్కువ ఫలితాలు ఉంటాయట! ప్రధానంగా రక్తపోటును నిరోధించడంలో ఆపిల్ తొక్కలోని రసాయనాలు(ఫ్లేవనాయిడ్స్) ముఖ్య పాత్ర పోషిస్తాయని కెనడా శాస్త్రవేత్తలు గుర్తించారు.గ్రీన్ టీ, బెర్రీల కంటే కూడా ఆపిల్ మెరుగ్గా పనిచేస్తుందని, బీపీని నియంత్రగలిగే ఫ్లేవనాయిడ్స్ ఆపిల్ బాహ్య పొరల్లో ఆరు రెట్లు అధికంగా ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు. ఆపిల్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు కూడా మేలు చేస్తాయని, తొక్క తీయకుండా తినడం మరీ మంచిదని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  I did not get any invite from sports ministry shastri
250 hate websites blocked  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles