Bearded aditya and his hair raising story

Bearded Aditya and his hair-raising story,Cushings Syndrome Bearded Aditya hair raising story

Bearded Aditya and his hair-raising story

Aditya00.gif

Posted: 09/03/2012 11:23 AM IST
Bearded aditya and his hair raising story

Bearded Aditya and his hair-raising story

గడ్డం, నూనూగు మీసాలతో కనిపిస్తున్నాడు కదాని.. ఏ కాలేజీ కుర్రాడో అనుకునేరు. చిత్రంలోని ఆదిత్య వయసు ఎంతో తెలుసా? కేవలం 18 నెలలు! బీహార్‌లోని మాథేపురా జిల్లాకు చెందిన ఆదిత్య తండ్రి వ్యవసాయ కూలీ. పుట్టినప్పుడు ఆదిత్య సాధారణంగానే ఉన్నాడు. అయితే, 8 నెలల క్రితం నుంచి అకస్మాత్తుగా ఈ బాబుకు గడ్డం, మీసాలు పెరగడం ప్రారంభించాయి. బరువు కూడా అదే స్థాయిలో పెరుగుతుండటంతో ఆందోళన చెందిన ఆదిత్య తల్లిదండ్రులు స్థానిక వైద్యులకు చూపించారు. ఎందుకిలా జరుగుతుందన్న విషయాన్ని వారు కనిపెట్టలేకపోవడంతో ఆదిత్యను పాట్నాలోని ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు కృష్ణకు చూపించారు. పలు పరీక్షలు చేసిన ఆయన.. ఆదిత్య కుషింగ్స్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు తేల్చారు. హార్మోన్ల లోపం వల్లే ఇలా జరిగిందని చెప్పారు. ఆపరేషన్ లేదా రేడియేషన్ చికిత్సతో నయమవుతుందని కృష్ణ చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vijaya nagaram railway station
Kishan reddy fasting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles