Pcc chief botsa press meet on liquor syndicate

PCC Chief Botsa press meet on liquor syndicate,botsa satyanarayana pcc cheif, liquor syndicate, supremecourt, quashed petition on botsa satyanarayana

PCC Chief Botsa press meet on liquor syndicate

Botsa.gif

Posted: 09/14/2012 04:04 PM IST
Pcc chief botsa press meet on liquor syndicate

 PCC Chief Botsa press meet on liquor syndicate

ఇటీవల కోసం బొత్సకు నిద్రలేకుండా  చేసిన.. తన బిజినెస్ పూర్తి దెబ్బతిన్న విషయం తెలిసింది.  బొత్స మద్యం సిండికేట్ల వ్యవహారం కోర్టులో నడుస్తుంది. అయితే  మద్యం సిండికేట్ల వ్యవహారంలో పీసీసీ చీఫ్ బొత్సకు ఊరట లభించింది. ఆయనపై కేసు నమోదు చేయాలన్న పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తులో వెల్లడైన అంశాలపై  విచారణ జరపాలని న్యాయవాది గిరియాదవ్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. మద్యం సిండికేట్ల వ్యవహారంలో 15కోట్ల కుంభకోణం జరిగిందని దీనిపై కేంద్రప్రభుత్వం దర్యాప్తు చేయాలని గిరియాదవ్  పిటిషన్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Car wash offered sex to clients
Govt allows diesel price hike of rs 5 per litre  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles