Govt allows diesel price hike of rs 5 per litre

diesel price hike, prices of diesel, union cabinet

Incurring heavy loss because of subsidy on diesel, the UPA government on Thursday decided to increase the price of the petroleum fuel by Rs 5 per litre. Though liquefied petroleum gas (LPG) was spared from price hike, the government also decided to put a cap of six cylinders of cooking gas per household at the subsidised price

Govt allows diesel price hike of Rs 5 per litre.png

Posted: 09/14/2012 03:55 PM IST
Govt allows diesel price hike of rs 5 per litre

diesel_price_hike_of_Rs_5_per_litreసామాన్యులకు ధరలు అందుబాటులో ఉంచే ప్రభుత్వం ఒక్క యూపీఏనే అని గొప్పలు చెప్పుకుంటూనే సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు.  ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ అధ్యక్షతన గురువారం జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీపీఏ) సమావేశంలో ప్రభుత్వం ప్రజల పై పెను భారాన్ని మోపింది. గత కొన్ని రోజుల నుండి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతారని ప్రజలు అనుకుంటూనే ఉన్నారు. పెట్రోల్ రేట్లను తాత్కాలికంగా  పెంచకపోయినా, డీజిల్ ధరలను మాత్రం ఒక్కసారిగా అయిదు రూపాయలు పెంచింది. అంతే కాకుండా వంట గ్యాస్ వినియోగ ధారుడిపై ఆంక్షలు విధించింది. ఒక్క కుటుంబం ఏడాదికి ఆరు సిలిండర్లను మాత్రమే వాడాలి. ఏడో సిలిండర్ కావాలంటే... అధనంగా చెల్లించాల్సి ఉంటుంది.

ఈ నిర్ణయాల వల్ల చమురు కంపెనీలకు రూ 20,300 కోట్లు అదనపు ఆదాయం సమకూరుతుంది. చమురుపై ఇస్తున్న సబ్సిడీ భారం బాగా పెరిగిపోవడంతో, దాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం మొదటిసారిగా 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాపై పరిమితి విధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pcc chief botsa press meet on liquor syndicate
Governor to visit karimnagar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles