Woman kills boyfriend after he objects to facebook post

Woman kills boyfriend after he objects to Facebook post, Jesus Rivera Algarin,Sanchez may

Woman kills boyfriend after he objects to Facebook post

killed.gif

Posted: 10/01/2012 11:31 AM IST
Woman kills boyfriend after he objects to facebook post

Woman kills boyfriend after he objects to Facebook post

ఫేస్‌బుక్‌లో ఓ మహిళ పెడుతున్న పోస్ట్‌లను చూసి మనస్తాపం చెందిన ప్రియుడు ఆమెను అంతమొందించాడని ప్యూర్టారికో పోలీసులు తెలిపారు. ఈ హత్య జరిగిందని, ఆ ఇంట్లో రెండేళ్ల వయస్సున్న అమ్మాయి, పదేళ్ల అబ్బాయి ఉన్నారని, వీరు హతురాలు విలినియా సాంచెజ్ పిల్లలు అయి ఉండొచ్చని పోలీస్ అధికారి కేండిడో పాగన్ తెలిపారు.  కామెరియోలోని సెంట్రల్ మౌంటెన్ టౌన్‌లో జరిగిన ఈ హత్యను ఎవరు చేశారో పిల్లలు చెప్పలేకపోతున్నారని ఆయన వెల్లడించారు. సాంచెజ్ బోయ్ ఫ్రెండ్ అయిన జీసస్ రివేరా ఆల్గేరియన్ కత్తితో గొంతు కోసి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని తెలిపారు. అయితే రివేరా మనస్తాపం చెందేలా ఆమె ఫేస్‌బుక్‌లో ఏమి పోస్ట్ చేసిందో వివరాలు తెలియలేదని పాగన్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana leader vimalakka
Khars husband says rumours aimed at maligning wife  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles