Cyclone nilam makes landfall south of chennai

Nilam makes landfal, cyclone landfal, south chennai, Andhra Pradesh, Bangalore, Chennai, Chennai weather, Cyclone Nilam, Nellore coast, Puducherry, Tamil Nadu weather

One person has died and six members of an oil tanker's crew are feared missing after their ship drifted in the cyclonic storm Nilam today. 15 crew members are still on board the private ship, MT Pratibha Cauvery, which ran aground off the Chennai coast. The cyclone crossed Chennai and made landfall at Mahaballipuram, south of the Tamil Nadu.

Cyclone Nilam makes landfall south of Chennai.png

Posted: 10/31/2012 08:52 PM IST
Cyclone nilam makes landfall south of chennai

మన రాష్ట్రానికి పొంచి ఉన్న గండం గట్టెక్కింది. రాష్ట్ర ప్రజల్ని భయ భ్రాంతులకు గురిచేస్తున్న నీలం తుఫాను మహాబలిపురం వద్ద తుఫాను తీరాన్ని దాటింది. చెన్నైకి కూడా తుఫాను ముప్పు తప్పింది. తుఫాన్ తీరాన్ని దాటుతోంది. 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తమిళనాడు తీరప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. తుఫాను తాకిడికి విదేశీ నౌక ఒకటి చెన్నై బీచ్‌కు కొట్టుకు వచ్చింది. మహాబలిపురం వద్ద దాదాపు 4వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాను వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధమైన నష్టం వాటిల్లలేదు. దీని పై రెవిన్యూశాఖ మంత్రి రఘవీరా రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తుపాను వల్ల ఏ విధమైన ముప్పు లేదని చెప్పారు. తుఫాను గండం గట్టెక్కడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇక అమెరికాలో శాండీ తుఫాన్ ధాటికి చాలా మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Manchu family attacked brahmins
Tdp mla vanitha suspended  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles