Auto 6 crore illegal money case man surrenders

10 Crores Found in Auto - Mystery, illegal money,saifabad police,6 crore, city crime station, six crore seventy lakh fify thousand, amoun of money, hyderabad police, autoricshaw in hyderabad, lakidi ka pul in hyderabad,

auto 6 crore Illegal money case: Man surrenders

Man surrenders.gif

Posted: 11/08/2012 04:20 PM IST
Auto 6 crore illegal money case man surrenders

auto 6 crore Illegal money case: Man surrenders

ఆటోలో పోలీసులకు పట్టుబడిన 6కోట్ల, 70 లక్షల, 50 వేల రూపాయలు తనవే నంటూ నగరానికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి సీసీఎస్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.  కర్నూలుకు చెందిన స్థిరాస్తి వ్యాపారి  రామారావుదని పోలీసులు ప్రకటించారు.  నగరంలోని  దోమలగుడలోని నివాసముంటున్న రామారావు ఈ రోజు ఉదయం పోలీసుల ముందుకు వచ్చారు.  భూమి కొనుగోలు కోసమే డబ్బు డ్రా చేశానని  ఆయన పోలీసులకు తెలిపినట్లు సమాచారం.  అయితే  రామారావును పోలీసులు  ఇంకా పలుకోణాల్లో  విచారిస్తున్నారు. నగరంలోని డీజీపీ కార్యాలయం ఎదుట బుధవారం సాయంత్రం పోలీసులు వాహనాలను తనీకీలు చేస్తున్న నేపథ్యంలో ఓ ఆటోలో 6కోట్ల, 70 లక్షల, 50 వేల రూపాయలు ఉన్నట్లు కనుగొన్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No change in ap cm and pcc chief krishnamurti
Prajakta accuses gopichand of mental harassment  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles