Mahatma gandhi would have stood by us aung san suu kyi

aung san suu kyi, mahatma gandhi and aung san suu kyi, suu kyi and rahul gandhi, jawaharlal Nehru, Mahatma Gandhi, myanmar,

Mahatma Gandhi would have stood by us: Aung San Suu Kyi

Mahatma.gif

Posted: 11/16/2012 03:40 PM IST
Mahatma gandhi would have stood by us aung san suu kyi

Mahatma Gandhi would have stood by us: Aung San Suu Kyi

జాతిపిత మహాత్మాగాంధీ ఒకవేళ జీవించి ఉంటే మయన్మార్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న వైఖరిని గట్టిగా వ్యతిరేకించేవారని మయన్మార్ ప్రజాస్వామిక ఉద్యమ నేత, ప్రతిపక్ష నాయకురాలు ఆంగ్ సాన్ సూచి (మయన్మార్‌లో ఆమెను సూకీ అని కాకుండా సూచి అని పిలుస్తారు) అభిప్రాయపడ్డారు. కష్టకాలంలో తమ దేశానికి అండగా నిలిచేవారని...మయన్మార్‌కు బాసటగా ఉండాలని భారత్‌కు సూచించే వారని పేర్కొన్నారు. భారత వైఖరి తనను బాధించిందని సీఎన్‌ఎన్-ఐబీఎన్ ఆంగ్ల వార్తాచానెల్‌లో ప్రసారమయ్యే ‘డెవిల్స్ అడ్వొకేట్’ ఇంటర్వ్యూలో సూచి చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Adb report
Temple for senior ntr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles