Actress bhuvaneswari arrested

Bhuvaneswari arrested, Tamil actress Bhuvaneswari, Bhuvaneswari arrested in Ambur, patrol Police at Kannikapuram , Neelankarai Police,Bhuvaneswari, arrest, prostitution, sex, police arrest, Chennai, Tamil movie, Bhuvaneswari hot videos, Bhuvaneswari hot pics,

Actress Bhuvaneswari arrested

Bhuvaneswari.gif

Posted: 11/28/2012 12:49 PM IST
Actress bhuvaneswari arrested

Actress Bhuvaneswari arrested

సినిమా ధియేటర్ లో  ఓ వ్యక్తి పై  దాడికి పాల్పడిన కేసుకు సంబంధించి  నటి భువనేశ్వరిని  వేలూరు  పోలీసులు  అరెస్టు చేశారు.  భువనేశ్వరి  ఈంజంబాక్కంలోని ఓ ధియేటర్ కు ఆదివారం రాత్రి  దామోదరక్రిష్ణన్  అనే వ్యక్తితో  వెళ్లింది.  అక్కడ సేలైయూరుకు చెందిన కుమార్ తో వీరికి వాగ్వాదం  జరిగింది. ఇంతలో  అక్కడికి  చేరుకున్న భువనేశ్వరి  అనుచరులు  కుమార్ పై దాడికి పాల్పడ్డారు.  కుమార్  ఫిర్యాదు  మేరకు  పోలీసులు  కేసు నమోదు  చేసుకుని  వలసరవాక్కంకు చెందిన దామేదరన్  , మణి , రాజేష్, కవిన్,  గోపి, శంకర్ ను అరెస్టు చేశారు.   ఈ కేసుకు సంబంధించి భువనేశ్వరి  కోసం గాలింపు  చర్యలు చేపట్టారు.  ఈ నేపధ్యంలో  ఆమె చెన్నై నుంచి బెంగళూరుకు తప్పించుకుని వెళ్లేందుకు యత్నిస్తున్నట్లు  పోలీసులకు  సమాచారం అందింది. వెంటనే  హైవే విభాగ  పోలీసులు  అప్రమత్తమయ్యారు.  అంబూరు సమీపం  కన్నికాపురం ప్రాంతం వద్ద కారులో  వెళ్తున్న  భువనేశ్వరిని గస్తీ పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకోగా.. తాను భువనేశ్వరిని కాదంటూ ఆమె బుకాయించింది.  తను పేరు శివానీ అని పేర్కొంటూ తప్పించుకునేందుకు  విఫలయత్నం చేసింది.  అరెస్టు చేసి ఆమెను  చెన్నై నీలాంగరై పోలీసులకు  అప్పగించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Movie director c v ranganatha das is death
Woman iaf officer commits suicide  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles