Movie director c v ranganatha das is death

Movie Director C V Ranganatha Das, c v ranganatha das is death, Santhanam, Tolivalapula, movie director, movie producer, savitri heorine, CV Ranganatha Das list of movies,Ranganatha Das first film, CV Ranganatha Das latest film

Movie Director C V Ranganatha Das is death

Ranganatha.gif

Posted: 11/28/2012 12:57 PM IST
Movie director c v ranganatha das is death

Movie Director C V Ranganatha Das

అలనాటి ప్రముఖ దర్శకుడు , నిర్మాత  సివీ రంగనాద్  దాస్  ఈ రోజు ఉదయం హైదరాబాదులోని  ఒక ప్రైవేటు ఆస్పత్రిలో  చికిత్సపొందుతూ  కన్నుమూశారు.  కొంతకాలంగా  ఆయన అనారోగ్యంతో  బాధపడుతున్నారు.  నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన  రంగనాథ దాస్ మహానటులు రామారావు, నాగేశ్వరరావులతో ఎల్వీ ప్రసాద్  దర్శకత్వంలో  సంతానం, సంసారం లాంటి చిత్రాలు నిర్మించారు.  లతా మంగేష్కర్  చేత తొలి తెలుగు పాట పాడించిన  ఘనత  ఆయదే. సంతానం చిత్రం కోసం  ఆమె పాడిన ‘నిదురపోరా తమ్ముడా’ అన్న పాట  తెలియని  తెలుగువారు ఉండరు.  మహా నటి సావిత్రిని  వెండితెరకు పరిచయం  చేసింది ఆయనే. దర్శక నిర్మాతగా దాసి, తోబుట్టువు, సంకల్పం  అనే చిత్రాలు తీశారు.  ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Teen and parents swept out to sea trying to rescue dog
Actress bhuvaneswari arrested  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles