Teen and parents swept out to sea trying to rescue dog

family swept to sea in dog rescue,teen, parents swept out to sea,trying to save dog,big lagoon state beach,howard kuljian,

Teen and Parents Swept Out to Sea Trying to Rescue Dog

Teen.gif

Posted: 11/28/2012 03:46 PM IST
Teen and parents swept out to sea trying to rescue dog

Teen and Parents Swept Out to Sea Trying to Rescue Dog

 శాన్ ప్రాన్సిస్కో హో వార్డ్  కుల్జియన్ కుటుంబం  ఓ సాయంత్రం సరదాగా  బీచ్ కి  షికారుకెళ్లిన  సంఘటన  ఆ కుటుంబాన్ని  తీవ్ర విషాదంలోకి  నెట్టింది.  పెను అల తాకిడికి  కొట్టుకుపోతున్న  తమ పెంపుడు  కుక్కను  రక్షించబోయి హొవార్డ్  కుల్జియన్ దంపతులు, వారి కుమారుడు  గ్రెగోరీ .. ముగ్గురూ ప్రాణాలు  కోల్పోయారు. వారి కుమార్తె  ఆమె స్నేహితురాలు  మాత్రం ఈ హఠాత్పరిణామాన్ని  నిర్ఘాంతపోయి  చూస్తూ  ఒడ్డున  నిలుచోవడంతో  ప్రాణాలు దక్కించుకున్నారు.  యజమాని విసిరిన కర్ర సముద్రం  ఒడ్డున నీటి దగ్గర పడింది.  అది తేవడానికి వెళ్లిన  పెంపుడు కుక్క  ప్రాన్ ని పెను అల ఒకటి వచ్చి కబళించింది.  దాంతో హొవార్డ్  కుమారుడు గ్రెగోరీ కుక్కను కాపాడదామని  పరుగుతీశాడు.  అతని వెనకే తల్లిదండ్రులూ వెళ్లి ముగ్గురూ అలల తాకిడికి  కొట్టుకుపోయి ప్రాణాలు వదిలారు. ఈ దారుణానికి కారణమైన కుక్క మాత్రం ఈదుకుంటూ క్షేమంగా ఒట్టుకు చేరింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Major fire in building near parliament
Movie director c v ranganatha das is death  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles