Man died due to electric shock from mobile phone

electric shock from mobile phone, man died due to electric shock, mahaboonagar, festival, electric shock,

man died due to electric shock from mobile phone

mobile phone.gif

Posted: 12/19/2012 12:15 PM IST
Man died due to electric shock from mobile phone

man died due to electric shock from mobile phone

ఇటీవల కాలంలో  వరుస సంఘటనలు జరుగుతున్నాయి.  సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతూ  చనిపోయిన సంఘటలను  ఎక్కువుగా జరుగుతున్నాయి.  సెల్ పోన్  ఛార్జింగ్  పెడతూ  ఓ యువకుడు  మరణించాడు.   ఈ సంఘటన  మహబూబ్ నగర్ జిల్లా బోమ్ రాస్  పేట మండలం  ఈర్లపల్లిలో  జరిగింది.   అయితే యువకుడు  గ్రామంలో  జరిగిన తుల్జాభవాని  పండగ కోసం రంగారెడ్డి జిల్లా  దోమ మండలం పానపల్లి గ్రామానికి  చెందిన లోక్యానాయక్ .ఇతను పండుగ సందర్బంగా  తన బంధువుల ఇంటికి వచ్చాడు.   అయితే  ఆ సమయంలో  తన సెల్ పోన్ లో చార్జీంగ్  పెట్టేందుకు  తన బంధువుల ఇంటిలోకి వెళ్లి సెల్ పోన్  చార్జీంగ్ పెడుతుండగా  కరెంట్  షాక్ కొట్టి  కిందపడిపోయాడు.  వెంటనే అతన్ని బంధువుల  గుర్తించి  ఆసుప్రతికి తరలిస్తుండగా  మార్గ మధ్యలోనే  అతను మరణించారు.  ఇతని మరణంతో  పండుగ వాతావరణం కాస్త మారిపోయింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Delhi gang rape sonia writes to shinde dikshit
Shinde calls meet with police cm to meet women groups  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles