Two year old girl four minors girls raped in india

two year-old girl raped, two year-old girl raped four minors girls raped in india, minapara village, 2-year-old raped in bengal

two year-old girl, four minors girls raped in India

two year-old girl.gif

Posted: 01/07/2013 03:41 PM IST
Two year old girl four minors girls raped in india

two year-old girl, four minors girls raped in India

సభ్య సమాజం తలదించుకునేలా దేశంలో చిన్నారులపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండేళ్ల చిన్నారిపై, పదేళ్లలోపు మరో నలుగురు చిన్నారులపై అత్యాచార దుర్ఘటనలు పశ్చిమబెంగాల్‌లో వెలుగులోకి వచ్చాయి. ఆ రాష్ట్రంలోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని మినాపురా గ్రామంలో రెండేళ్ల చిన్నారిని 18 ఏళ్ల యువకుడు రేప్ చేశాడు. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న బాలికపై అతడు ఈ ఘోరానికి పాల్పడ్డాడు. నిందితుడుని పోలీసులు అరెస్టు చేశారు. అతడికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కాగా, ఐదు నుండి పదేళ్ల లోపు ఉన్న నలుగురు చిన్నారులపై అత్యాచారం చేసిన 40 ఏళ్ల నిందితుడిని బంకురా జిల్లాలోని బెలాతూర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. కేక్ కొనేందుకు నిందితుడి కిరాణా షాపునకు వచ్చిన చిన్నారులను అతను మాయమాటలతో మరో గదిలోకి తీసుకెళ్లి ఈ క్రూరమైన నేరానికి పాల్పడ్డాడు. బాధిత చిన్నారులలో ఒకరికి మూత్రంలో రక్తం రావడంతో ఈ దురాగతం బయటపడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajkeswur purryag turns emotional
Mp kavuri sambasiva rao case filed on forest police  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles