Ex minister komatireddy meet on kcr

congress mla komatireddy venkata reddy, mla komatireddy venkata reddy, komatireddy venkata reddy, komatireddy, komatireddy meets kcr, trs party chief kcr, telangana issue, trs party leaders,

ex minister komatireddy meet on kcr

komatireddy.gif

Posted: 01/25/2013 12:31 PM IST
Ex minister komatireddy meet on kcr

ex minister komatireddy meet on kcr

తెలంగాణ రాష్ట్ర సమితి అద్యక్షుడు కె. చంద్రశేఖరరావు తో   కాంగ్రెస్ పార్టీ  మాజీ మంత్రి   కోమటి రెడ్డి వెంకటరెడ్డి  బేటీ అయ్యారు.  ఢిల్లీలో జరుగుతున్న చర్చలపై , తెలంగాణ కోసం ఏం చేయ్యాలి?  కేంద్రం మంత్రి  ఆజాద్ చేసిన వ్యాఖ్యలకు ఎలా సమాధానం చెప్పాలి? అనే విషయాలపై  కేసిఆర్ తో  కోమటిరెడ్డి  చర్చిస్తున్నట్లు సమాచారం. కోమటి రెడ్డి  కేసిఆర్ తో  చర్చలు జరుగుపుతున్న సమయంలో  టీఆర్ఎస్ నాయకులు కొంచెం ఆనందంగా ఉన్నారు.  కోమటి రెడ్డి  టీఆరఎస్ పార్టీ లో చేరే అవకాశాలు  కనిపిస్తున్నాయాని  టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అయితే  తెలంగాణ పై  నిర్ణయానికి  కేంద్రానికి  మరికొంత  సమయం  పట్టే అవకాశం  ఉండటంతో  తదనంతర పరిణామాలపై   కేసిఆర్ కోమటి రెడ్డి  చర్చిస్తున్నట్లు  సమాచారం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mumbai slum fire killed at least 6
David headley sentenced to 35 years in jail by chicago court for role in 2611  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles