Mumbai slum fire killed at least 6

mumbai, slum, fire, relief, social workers, fire in slum, tankers, quickly, Mr. Gaekwad, Mahim, injured,

Mumbai slum fire killed at least 6

Mumbai slum fire killed.gif

Posted: 01/25/2013 12:36 PM IST
Mumbai slum fire killed at least 6

Mumbai slum fire killed at least 6

దక్షిణ ముంబయిలోని ఓ మురికివాడలో  ఈ రోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవదహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మహిమ్ ప్రాంతంలోని మురికివాడలో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగి 50 గుడిసెలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో గుడిసెల్లో నిద్రపోతున్న ఆరుగురు సజీవదహనమయ్యారు. బాధితులు భోరున విలపిస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం సంభవిచినట్లు అధికారులు అంచనా వేశారు. అయితే ఇప్పటికే  ఏడు  అగ్నిమాపక శకటాలు, ఎనిమిది ట్యాంక్ లలతో  సిబ్బంది మంటలను  అదుపులోకి తీసుకువచ్చినట్లు  సమాచారం.  అయితే  ఈ ప్రాంతంలో  గల్లీలు  ఇరుకుగా  ఉండటంతో  సహాయ చర్యలు  చేపట్టడం  ఆలస్యమవుతుందని   అగ్నిమాపక సిబ్బంది  వివరించారు.   స్థానిక  కాంగ్రెస్  ఎంపీ ఏక్ నాథ్ గైక్వాడ్  ఘటనాస్థలాన్ని  సందర్శించి  బాధితులను  పరామర్శించారు. 


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tpjac samara deeksha from jan 27th
Ex minister komatireddy meet on kcr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles