Tpjac samara deeksha from jan 27th

telangana samara deeksha, kodandaram, samara deeksha, telangana political jac chairman prof kodandaram, january 27

TPJAC 'Samara Deeksha' from Jan 27th

Samara Deeksha.gif

Posted: 01/25/2013 03:51 PM IST
Tpjac samara deeksha from jan 27th

TPJAC 'Samara Deeksha' from Jan 27th

తెలంగాణ పై ఈ నెల 28న కేంద్రం నుండి ప్రకటన వస్తే అందరికి మంచిదని లేకపోతే  తెలంగాణ ప్రజల దెబ్బ ఏమిటో   చూపిస్తామని  జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్  కొదండరాం అన్నారు. అంతేకాకుండా  ఈ నెల 27న జరగబోయే ‘సమర దీక్ష’ వేదిక నుంచే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. జేఏసీ భేటీ ముగిసిన అనంతరం ఆయన మాట్లాడారు. సమావేశంలో సమరదీక్ష ఏర్పాట్లపై చర్చించామని, సమర దీక్షకు వచ్చే వారు ముందుగా జేఏసీకి సమాచారం అందించాలని కోరారు. 040-6452 5234, 9700059005, 984971300 నంబర్లకు ఫోన్ చేయాలని ఆయన సూచించారు. ఏ రాజకీయ పార్టీ కూడా సమైక్యవాదానికి అనుకూలంగా లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రకటించకపోతే తెలంగాణ వ్యతిరేకులపై ఒత్తిడి పెంచుతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ‘సమర దీక్ష’ పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు.  ఇందిరా పార్కు వద్ద ఈ నెల 27న  36 గంటల  తెలంగాణ  ఐకాస  సమరదీక్ష  చేస్తామని  కోదండరాం  తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Komatireddy brothers fire on congress party
Mumbai slum fire killed at least 6  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles