Actor mahesh babu fined for black film

actor mahesh babu fined for black film, mahesh babu, mahesh babu bus, vip cars, vip girls, traffic inspector jawed, mahesh babu relaxes

actor mahesh babu fined for black film. Mahesh Babu Fined By Police.Most of them knows that Traffic Police in Hyderabad City are imposing the fine for vehicles which are having the Black Film on its window glasses

mahesh-babu.gif

Posted: 02/02/2013 05:08 PM IST
Actor mahesh babu fined for black film

mahesh_babu_bus1

ప్రముఖ టాలీవుడ్ నటుడు  మహేశ్ బాబు  ట్రాఫిక్ పోలీసులు చుక్కలు చూపించారు.  చట్టం ముందు ఎవరైన ఒక్కటే  అని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిరూపించారు. పోలీసులు కోన్ని రోజుల నుండి  బ్లాక్ ఫిల్మ్ తొలగింపు చర్యలు రాష్ట్రంలో  వేగంగా జరుగుతున్నాయి.  ప్రభుత్వ అధికారులు, విఐపీలకు తప్ప బ్లాక్ ఫిల్మ్ అందాల కలిగిన వాహనాలు కలిగి ఉండరాదని  పోలీసులు శాఖ తెలిపింది. అయితే ఈ విషయంలో  మనహీరో మహేష్ బాబు  బస్సు దొరికింది.  మహేష్ బాబు బస్సుకు  హైదరాబాద్  ట్రాపిక్  పోలీసులు  చలానా రాశారు.  షూటింగ్ ల కోసం ఉపయోగించే  సౌకర్యాలున్న  ఈ బస్సు అద్దాలకు  నల్లపొర ఉండటంతో రూ. 1000 జరిమానా  విధించారు.  బస్సు రిజిస్టేషన్ మహేష్ బాబు పేరుతోనే ఉందని ఇన్ స్పెక్టర్  జావీద్ పేర్కొన్నారు.   మరో కొంత మంది  వీఐపీ అమ్మాయిలకు  ట్రాఫిక్ పోలీసులు చలానా వేశారు. నగరంలోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద బ్లాక్ ఫిలిం కారులో వెళ్తున్న యువతులను ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. కారుకు బ్లాక్ అద్దాలు ఉండటంతో పోలీసులు రూ.1000 జరిమానా విధించారు. దీంతో తాము వీఐపీలమంటూ వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినా పోలీసులు వెనక్కి తగ్గలేదు. చివరకు యువతులు చలానా కట్టి అక్కడి నుంచి నిష్క్రమించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sarojini pulla reddy no more
Bomb in hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles