Sarojini pulla reddy no more

Sarojani Pulla Reddy, Sarojini Pullareddy, Congress senior leader, First lady mayor, Sarijinipulla Reddy no more, Passes away, CWC member

Congress senior leader Sarojini Pulla Reddy passes away

Sarojini Pulla Reddy no more.png

Posted: 02/03/2013 11:24 AM IST
Sarojini pulla reddy no more

కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సరోజినీ పుల్లారెడ్డి ఆదివారం తెల్లవారుజామున బోయినపల్లిలోని తన నివాసంలో కన్నుమూశారు. కాంగ్రెస్ వివిధ పదవుల్లో పనిచేసిన ఈమె హైదరాబాద్ కు తొలిమేయర్ గా పనిచేశారు. రాష్ట్ర శాసనసభ సభ్యురాలిగా,మంత్రిగా ఆమె సేవలందించారు.ప్రధానంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఆమె పనిచేసి పేరు తెచ్చుకున్నారు. అంతేకాక కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలలో పనిచేసి, అత్యున్నత విదానమండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సభ్యురాలిగా కూడా ఆయన పనిచేశారు. ఇందిరాగాందీ కుటుంబానికి ఆమె సన్నిహితురాలిగా ఉండేవారు.ఆ తర్వాత సోనియాగాంధీ కూడా సరోజిని పుల్లారెడ్డి పట్ల గౌరవంగా ఉన్నారు.సరోజిని పుల్లారెడ్డి మరణానికి మాజీ మంత్రి డి.కె.సమరసింహా రెడ్డి, వివిధ నాయకులు సంతాపం ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu naidu vs lagadapati
Actor mahesh babu fined for black film  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles