Appointed rti commissioners in ap state

rti act, rti commissioners, andhra pradesh state, rti commissioners ap state, rti act, rti 2005 rules and regulations

RTI act commissioners in andhra pradesh state, newly appointed rti commissioners in ap state, rti act 2005 rules and regulations

appointed rti commissioners in ap state.png

Posted: 02/07/2013 09:26 AM IST
Appointed rti commissioners in ap state

kiran-kumar-reddyసమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కమిషనర్ల నియామకంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాటే నెగ్గించుకున్నారు. కిరణ్ కమార్ మాటకు గవర్నర్ వత్తాసు పలికుతూ కిరణ్ సూచించిన వారినే నియమించారు. గతంలో నరసింహన్ తిరస్కరించిన పేర్లనే ముఖ్యమంత్రి మళ్లీ సిఫార్సు చేశారు. ఈ సారి గవర్నర్ తిరస్కరించకుండా ఆమోదించారు. దీంతో ఇంతియాజ్అహ్మద్, వర్రె వెంకటేశ్వర్లు, తాంతియా కుమారి, విజయనిర్మలలను ఆర్టీఐ కమిషనర్లుగా నియమించేందుకు రంగం సిద్ధమైంది.  కిరణ్ కుమార్ రెడ్డి పంపిన సిఫార్సు చేసిన పేర్లను తిరస్కరించడంతో వివాదం చెలరేగింది. కానీ మళ్లీ ఇప్పుడు అవే పేర్లను ఆమోదించడంతో వీరిద్దరి మధ్య సయోద్య కుదరటమే కాకుండా, కిరణ్ పంతం నెగ్గించుకున్నాడని అంటున్నారు. సమాచార హక్కు చట్టం కమిషనర్లు అంటే పాక్షిక న్యాయాధికారం ఉండే పోస్టులు అయినందున న్యాయశాస్త్రంలో అనుభవం ఉన్నవారినే ఈ పోస్టుల్లో నియమించాలని సుప్రీంకోర్టు ఇటీవల సూచించింది. కానీ సుప్రీంకోర్డు సూచనలను తుంగలో తొక్కారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ravindranath reddy booked in cheating case
Governor may skip osmania university convocation  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles