మతపరమైన వ్యాఖ్యలు చేసి జైలు పాలైన ఎంఐఎం పార్టీ చాంద్రాయణగుట్ట శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. అతనికి తీవ్ర కడుపునొప్పి, చెవి సంబంధమైన ఇబ్బందితో బాధపడుతున్నట్లు జైలు అధికారులు చెప్పారు. దీంతో అతనికి వైద్యం చేయడానికి రిమ్స్ కు చెందిన డాక్టర్లను పిలిపించారు. ఆయనను ఆసుపత్రికి తరలించకుండా జైలులోనే వైద్య చికిత్స అందించారు. ఆయనకు వైద్యపరీక్షలతో పాటు రక్త పరీక్ష నిమిత్తం నమూనాలు కూడా తీసుకున్నారు.అక్బర్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన అవసరం పడనక్కర్లేదని వైద్యులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more