Bsp mlas protest in up assembly over kumbh tragedy

bsp mlas raise slogans against akhilesh govt, up assembly, akhilesh yadav, bsp, sp, mayawati, kumbh stampede, kumbh tragedy, mahakumbh mela, allahabad

bsp mlas protest in up assembly over kumbh tragedy

up-assembly.gif

Posted: 02/14/2013 03:31 PM IST
Bsp mlas protest in up assembly over kumbh tragedy

bsp mlas protest in up assembly over kumbh tragedy

 కుంభమేళా సందర్భంగా  అలహాబాద్  రైల్వే స్టేషన్  తొక్కిసలాట  ఘటన  ఉత్తరప్రదేశ్  అసెంబ్లీలో  ప్రకంపనలు  స్రుష్టించింది.  ప్రభుత్వ  అసమర్థతతోనే ఈ ఘటన చోటుచేసుకుందని ఆరోపిస్తూ  బీఎస్పీ  సభ్యులు  అఖిలేశ్  ప్రభుత్వానికి   వ్యతిరేకంగా  నినాదాలు చేశారు.   గవర్నర్  ప్రసంగాన్ని   అడ్డుకున్నారు.   డెస్క్ లపైకి  ఎక్కి సభ్యులు గవర్నర్ పై  పేపర్లను  చించి విసిరివేశారు.  వెంటనే   అప్రమత్తమైన  భద్రతా సిబ్బంది  గవర్నర్ కు  రక్షణ గా నిలిచారు.  మౌని  అమావాస్య సందర్భంగా  కుంభమేళాకు  భక్తులు  భారీ  సంఖ్యలో  రావడంతో  అలహాబాద్ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట  చోటుచేసుకొని  30 మంది మరణించిన విషయం తెలిసిందే. దీని పై అఖిలేష్ ప్రభుత్వానికి గట్టి దెబ్బ తగిలింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu escapes accident in guntur
One billion rising on valentines day against abuse  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles