Chandrababu escapes accident in guntur

chandrababu escaped- no danger, chandrababu, tdp chief, not injured, gunmen saved, guntur distic, padayatra,chandrababu naidu falls

chandrababu escapes accident in guntur.Telugu Desam Party (TDP) leader N. Chandrababu Naidu suffered minor injuries when a makeshift dais collapsed while he was garlanding a statue in Guntur district Thursday, a party leader has said

chandrababu-escapes.gif

Posted: 02/14/2013 03:35 PM IST
Chandrababu escapes accident in guntur

chandrababu escapes accident in guntur

గుంటూరు జిల్లాలో  పాదయాత్ర  చేస్తున్న  తెలుగుదేశం పార్టీ   అధినేత  చంద్రబాబు నాయడుకు త్రుటిలో ప్రమాదం తప్పింది.   కొలకలూరు లో మాట్లాడుతూ  ఆయన హెలికాప్టర్ల కుంభకోణం  మరో బోఫోర్స్  కుంభకోణమేనని అన్నారు.  ఆరోగ్య శ్రీ వల్ల  ప్రైవేటు ఆస్పత్రులకే  లబ్ది చేకూరుతోందని  చంద్రబాబు అన్నారు. ఈ సమయంలోనే  సభా వేదిక నుంచి  చంద్రబాబు  నాయుడు  కిందపడబోయినట్లు సమాచారం.  ప్రజల నుంచి వినతి పత్రాలు  స్వీకరిస్తుండగా  స్టేజ్ మెట్లు కూలిపోయాయి. దీంతో  చంద్రబాబు  తూలి పడబోయిన  ఆయనను  గన్ మెన్  పట్టుకుని  రక్షించారు.  ఆయన కాలికి  స్వల్పంగా  గాయమైంది.  దీంతో ఆయనకు వైద్యులు  చికిత్స చేశారు.    వేదిక  మెట్లు ఒక్కసారిగా కూలడంతో  మాజీ మంత్రి  ఆలపాటి  రాజేంద్రప్రసాద్, పలువురు  విద్యార్థులకు  గాయాలయ్యాయి.  రాజేంద్రప్రసాద్ ను ఆస్పత్రికి  తరలించారు.  ఆయన ఎడమ కాలు  బెణికినట్లు తెలుస్తోంది.  దాంతో  ఆయన పాదయాత్రకు  తాత్కాలిక  విరామమిచ్చి బస్సులో  విశ్రాంతి తీసుకుంటున్నారు.  వైద్య పరీక్షలు  చేశాక  పరిస్థితని బట్టి సాయంత్రం  4 గంటల  తర్వాత  పాదయాత్ర  విషయం పై  నిర్ణయం  తీసుకోనున్నట్లు  సమాచారం.    ఈ హాఠాత్  సంఘటనతో  చంద్రబాబుతో  పాటు పార్టీ నాయకులంతా  షాక్ కి గురయ్యారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys sharmila reddy fire on cm kiran and chandrababu naidu
Bsp mlas protest in up assembly over kumbh tragedy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles