Court orders to seize nizamabad collectorate building

sriram sagar project, nizamabad collectorate, villages affected in sriram sagar project

court orders to seize nizamabad collectorate building

nizamabad-collectorate.png

Posted: 02/25/2013 04:10 PM IST
Court orders to seize nizamabad collectorate building

నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లోని ప్రగతి భవన్ ని జప్తు చెయ్యమని కోర్టు సంచలనాత్మక ఆదేశం.  శ్రీరాం సాగర్ బ్యాక్ కెనాల్ ముంపుకి గురైన నిజామాబాద్ జిల్లా కందకుర్తి మండలం లోని హంగర్గా, బోర్గం గ్రామాలలోని రైతులకు నష్టపరిహారం పూర్తిగా ఇవ్వకుండా మధ్యలోనే చేతులు దులిపేసుకున్నరెవిన్యూ అధికారుల తీరుకు న్యాయస్థానం ఆగ్రహం ప్రదర్శించింది.  అధికారుల నిర్లక్ష్య వైఖరి వలన అసంతృప్తి చెందిన కోర్టు, రైతులకు ముట్టవలసిన 17 లక్షల చిల్లర రూపాయలకోసం జిల్లా కలెక్టరేట్ లోని ప్రగతి భవన్ ని జప్తు చెయ్యమని అధికారులకు ఆదేశాలిచ్చింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu challenges congress leaders
Balwant singh rajona rejects to go for mercy petition  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles