Balwant singh rajona rejects to go for mercy petition

balwant singh rajoana, beant singh, kps gill, president of india

balwant singh rajona rejects to go for mercy petition

balwant-singh.png

Posted: 02/25/2013 03:27 PM IST
Balwant singh rajona rejects to go for mercy petition

ఆగస్ట్ 31, 1995 న అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి బీంట్ సింగ్, అతనితో పాటు 16 మంది హత్యకు కారకుడైన బల్వంత్ సింగం రాజోనా కి 2006 లో మరణ శిక్ష విధించటమైంది.  అయితే శిరోమణి గురుద్వారా ప్రబంధక కమిటీ అధ్యక్షుడు చేసిన అభ్యర్థన వలన మార్చి 2012 అమలు పరచాల్సిన ఉరిశిక్ష పునపరిశీలన చెయ్యటం కోసం లో రాష్ట్రపతి ముందుకు వచ్చి వుంది. 

కానీ బల్వంత్ సింగ్ రాజోనా క్షమాభిక్ష అవసరం లేదని, తాను కాంగ్రెస్ పార్టీ ముందు తలవంచే కంటే తల తెగటానికే ప్రాధాన్యతనిస్తానని తెగేసి చెప్పటంతో కేంద్ర ప్రభుత్వంతో లాబీయింగ్ చేస్తున్న ప్రస్తుతం అధికారంలో ఉన్న శిరోమణీ అకాలీ దళ్ ఇరకాటంలో పడింది. 

చనిపోయిన ముఖ్యమంత్రి బీట్ సింగ్, అప్పటి పంజాబ్ పోలీస్ ఛీఫ్ కెపిఎస్ గిల్ ఇద్దరూ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచినవాళ్ళు.  అందుకే వాళ్ళ మీద కక్ష కట్టిన బల్వంత్ సింగ్ రాజోనా ఆత్మాహుతి దాడితో బీట్ సింగ్ ని చంపించాడు.  పటియాలా జైల్లో ఉన్న రాజోనా, తన చెల్లెలు ద్వారా ఉరికే సిద్ధమన్న తన అభిమతాన్ని వెల్లడి చేసాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Court orders to seize nizamabad collectorate building
Maha kumbhamela holi dips  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles