Intermediate exams started in hyderabad

intermediate exams, hyderabad city, traffic jams in hyderabad

intermediate exams started in hyderabad

intermediate-exams.png

Posted: 03/06/2013 09:55 AM IST
Intermediate exams started in hyderabad

traffic-zam

ఈరోజు హైద్రాబాద్ లో జరుగుతున్న ఇంటర్ మీడియేట్ పరీక్షలకు అందుకోవటానికి విద్యార్థులు ఉరుకులు పరుగుల మీద ఉన్నారు.  15 నిమిషాలను మించి ఆలస్యమైతే పరీక్షలు రాయటానికి అనుమతించమని ఇంటర్ బోర్డ్ ప్రకటించింది.  రాష్ట్రంలో ఇంటర్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం విద్యార్థులు మొత్తం దాదాపూ 20 లక్షల మంది 2663 కేంద్రాలలో పరీక్షలకు హాజరవుతున్నారు.  

ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ సాగే ఈ పరీక్షలకు హాజరవటానికి వెళ్తున్న విద్యార్థులకు హైద్రాబాద్ లోని రోడ్ల మీద రద్దీలు వారికి మానసికంగా ఒత్తిడిని కలిగిస్తున్నాయి.  పరీక్ష టెన్షన్ ఎలాగూ ఉంటుంది, దానికి తోడు సమయానికి పరీక్షా స్థలానికి చేరుకుంటామో లేదో అనే ఆదుర్దా మరో వైపు.  

హైద్రాబాద్ లో మెట్రో నిర్మాణ మూలకంగా చాలా చోట్ల వాహనాలు నత్త నడకలో నడవాల్సి వస్తోంది.  ఒక్కోసారి ట్రాఫిక్ జామ్ వలన నిలిచిపోతున్నాయి.  ఈ సంవత్సరం సెట్ నం.3 ప్రశ్నాపత్రాలను ఎంపిక చేసిన అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం సరిగ్గా 9.00 గంటలకే పరీక్షలను నిర్వహించాలని, 15 నిమిషాల కంటే ఆలస్యంగా వచ్చే విద్యార్థులను లోపలికి అనుమతించ గూడదని నిర్ణయించి ప్రకటించారు.  దానితో హైద్రాబాద్ నగరంలో ఏ మూల చూసినా పరుగులు తీసే విద్యార్థులే కనిపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pm assures of strict action against defaulters
Intelligence warns hyderabad again  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles