India demands srilanka for an immediate release of fishermen

sri lanka, india, arrested fishermen, dmk party, aidmk party,

india demands srilanka for an immediate release of fishermen

fisher-men-arrested.png

Posted: 03/15/2013 08:53 AM IST
India demands srilanka for an immediate release of fishermen

parliament-scene

అరెస్ట్ చేసిన మత్స్య కారులను వెంటనే విడుదల చెయ్యండని ఢిల్లీ కొలంబోకి చెప్పింది.  

పార్లమెంట్ లో నిన్న జరిగిన ఆందోళన ఫలితంగా భారత్ ప్రభుత్వం శ్రీలంకకు హెచ్చరికలు పంపించింది.  నిన్న కచ్చాతీవు లో 53 మంది భారత మత్స్యకారులను అరెస్ట్ చేసిని శ్రీలంక నావికాదళాల చర్యలను ఖండిస్తూ నిన్న పార్లమెంటులో డిఎమ్ కే, ఏఐ డిఎమ్ కే సభ్యులు ఉభయ సభలనూ స్తంభింపజేసారు.  దానితో శ్రీలంక డెప్యూటీ హై కమిషనర్ ని సౌత్ బ్లాక్ కి పిలిపించి మత్స్యకారుల విడుదలకోసం గట్టిగా హెచ్చరించింది.  

fishermen

అయితే మత్స్యకారుల తప్పేమీ లేకుండానే అరెస్ట్ చేసారనటం సరికాదంటూ శ్రీలంక దౌత్యకార్యాలయం నుంచి సందేశం వచ్చింది.  500 బోట్లు వచ్చి అక్కడున్న స్థానిక మత్స్యకారుల వలలను నాశనం చెయ్యటంతో వాళ్లు ఆందోళనకు దిగారని, అందువలన నావికా దళం రంగంలోకి దిగవలసివచ్చిందని చెప్పారు.  తలై మన్నార్ లో అరెస్ట్ చేసిన 53 మందిలో 19 మంది మామూలు చేపల బోటులో వచ్చారు కానీ 34 మంది 5 ట్రాలర్స్ లో ఉన్నారని, ట్రాలర్స్ వాడకం వలన పర్యావరణానికి దెబ్బ అన్న విషయాన్ని భారత్ కూడా గుర్తించటం వలనే అటువంటి వాటికి కొత్తగా లైసెన్స్ లు కూడా ఇవ్వటం లేదన్న విషయాన్ని గుర్తుచేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Suicide bomb attack on reserve police linked to pak
Death row convict in rajiv killing gets gold medal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles