Half days for all schools under govt

educational institutions, schools, govt schools, aided schools, municipal schools

half days for all schools under govt

half-days.png

Posted: 03/15/2013 09:47 AM IST
Half days for all schools under govt

school-children

వేసవి వచ్చిందంటే విద్యార్థులకు ముందుగా వచ్చేవి ఒంటిపూట బడులు, ఆ తర్వాత పెద్దపరీక్షలు, ఆ తర్వాత ఆటవిడుపు, వీలైతే పెద్దవాళ్ళతో కలిసి పర్యటనలు.

ఈ రోజు నుంచి విద్యార్థులకు ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. పాఠశాల విద్యా కమిషనర్ వి.ఉషారాణి జారీ చేసిన ఆదేశాల ప్రకారం ప్రభుత్వ, మున్సిపల్, మండల పరిషత్, జెడ్పీ, ఎయిడెడ్ పాఠశాలలను ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నడుపుతారు. పదవ తరగతి పరీక్షల దృష్ట్యా ఆ పరీక్షలను నిర్వహించే హైస్కూళ్ళల్లో విద్యార్థులు హాజరవాల్సిన సమయాలలో మార్పులు ఉండవచ్చు.

ఆదేశాలు అందుకున్న ఆర్జెడీలు, డియివో లు ఏప్రిల్ 23 వరకూ ఒంటి పూట బడులు సక్రమంగా అమలు పరచేట్టుగా చూస్తారు. ఏప్రిల్ 23 నుంచి వేసవి శలవులుంటాయి.

 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Third day budget session in ap assembly
Suicide bomb attack on reserve police linked to pak  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles