Biological e cmd datla vijaya kumar died

biological e, datla vijaya kumar, bhimavaram, vaccine development

biological e cmd datla vijaya kumar died

datla-vijayakumar.png

Posted: 03/21/2013 11:23 AM IST
Biological e cmd datla vijaya kumar died

vijaya-kumar-datla

హైద్రాబాద్ లో బయోలాజికల్ ఇ  ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ దాట్ల విజయకుమార్ నిన్న మరణించారు.   రెనల్ ఫోయిల్యూర్ తో రెండు నెలలుగా ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న 67 సంవత్సరాల డా.విజయకుమార్ హాస్పిటల్ లోనే మరణించారు.  డా.విజయకుమార్ భీమవరానికి చెందిన వారు, వృత్తిపరంగా వైద్యులు.  బయోలాజికల్ ఇ లో 43 సంవత్సరాలుగా వివిధ హోదాల్లో పనిచేసారు.  
రోగ నిరోధక మందులు ఇతర ఔషధాల పరిశోధన, తయారీలో ఉన్న బయోలాజికల్ ఇ లో ప్రముఖపాత్ర పోషించినా విజయకుమార్ దాట్ల, సమాజంలో పేరు ని పెద్దగా ఆశించలేదు.  సాధారణమైన జీవితాన్నే గడుపుతూ తన వృత్తికే పూర్తిగా అంకితమై సేవ చేసారు.  వీరికి భార్య ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు.  
విజయకుమార్ దాట్ల మరణవార్త వినగానే ఆయన సమీప బంధువులు, వృత్తిపరంగా బాగా తెలిసినవారు ఆయన గృహానికి చేరుకుని కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని తెలియజేసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Militants attack on bsf in jammu kashmir
Cbi raid on stalin house  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles