Si venkatesh wounded in gun fire

si venkatesh wounded, gun fire on police si, medak bank loot, syndicate bank medak, bullet wound operated

si venkatesh wounded in gun fire

si-venkatesh-stable.png

Posted: 03/29/2013 04:37 PM IST
Si venkatesh wounded in gun fire

మెదక్ జిల్లాలో దోపిడీ దొంగలు కాల్పులు జరపగా గాయపడ్డ సబ్ ఇన్ స్పెక్టర్  వెంకటేశ్ పై శస్త్ర చికిత్స జరిపి ఛాతీలోంచి బులెట్ ను బయటకు తీసిన కిమ్స్ వైద్యులు ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని, ఆయన ఆరోగ్యం నియంత్రణలో ఉందని తెలియజేసారు. 

మెదక్ జిల్లా కొహిర్ మండలం కవేలీ లో సిండికేట్ బ్యాంక్ లో దొంగతనం చెయ్యటానికి ప్రయత్నించిన దోపిడీ దొంగల సమాచారం అందిన ఎస్ఐ వెంకటేశ్ వాళ్ళని పట్టుకోవటం కోసం అక్కడికి వెళ్ళగా ఆ దొంగలు అతని మీద కాల్పులు జరిపారు.  వెంకటేశ్ బులెట్ దెబ్బ తగిలి గాయపడగా పరిస్థితి విషమంగా కనిపించటంతో అతన్ని హైద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. 

ప్రస్తుతం ఎస్ఐ వెంకటేశ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలియజేసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu naidu in tdp annual function
Water scarcity in anantapur district highest  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles