Gandhi sandals for sale

Mahatma Gandhi personal belongings and documents, including his prayer beads, drinking cup, a pair of sandals and ivory-carved `Three Wise Monkeys`, will go under the hammer in Britain later in May

Mahatma Gandhi personal belongings and documents, including his prayer beads, drinking cup, a pair of sandals and ivory-carved `Three Wise Monkeys`, will go under the hammer in Britain later in May

గాంధీ చెప్పులు వేలం

Posted: 05/13/2013 05:58 PM IST
Gandhi sandals for sale

భారత జాతికి స్వాతత్ర్యం తెచ్చిన మహానీయుడు గాంధీజీ వస్తువులు ఒక్కొక్కటిగా వేలం వేస్తున్నారు. ఇప్పటికే ఆయన వాడిన కళ్లజోళ్ళు ఇంకా మిగత వస్తువులు వేలం వేశారు గతంలో. తాజాగా ఆయన పాద రక్షలు వేలం వేయబోతున్నారు. బ్రిటల్ లోని ష్రాప్ షైర్ లో ఉన్న ‘ములాక్స్ ’ సంస్థ దగ్గర ఉన్న ఈ పాద రక్షలను ఈ నెల 21 తేదీన వేలం వేయబోతుంది. ఈ పాద రక్షలకు దాదా 12.5 లక్షల ధర పలక వచ్చుననే అంచనా వేస్తున్నారు. ఈ పాదరక్షలను గాంధీజీ 1924లో ధరించారట. వీరి వినియోగ కాలం అయినపోయిన తరువాత గాంధీ పడేయకుండా అతని స్నేహితుడికి ఇచ్చాడని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles