Want to marry in mp prospective grooms ordered to pose with toilet

toilet after marriage,mky scheme, state government, shivraj singh chouhan, madhya pradesh chief minister shivraj singh chouhan, kanyaadan yojana scheme, mukhyamanthri kanyaadan yojana scheme benifits, mukhyamanthri kanyaadan yojana scheme details,

want to marry in mp? prospective grooms ordered to pose with toilet

టాయిలెట్ కు పెళ్లికి లింకు పెట్టిన సీఎం? పెళ్లికొడుకులు పరుగులు?

Posted: 05/22/2013 01:00 PM IST
Want to marry in mp prospective grooms ordered to pose with toilet

తమ బిజినెస్ కోసం వ్యాపారస్థులు ఆఫర్లు ఇవ్వటం మనకు తెలుసు. కానీ ఒక ముఖ్యమంత్రి పెళ్లి చేసుకొని యువకులకు బంఫర్ ఆఫర్ ప్రకటించారు. మీరు పెళ్లి చేసుకోవాలంటే.. ముందుగా మీరు టాయిలెట్ తో మంచి సంబంధాలు పెట్టుకోవాలి? అంటే మంచి ఫోటోకు ఫోజు ఇవ్వాలి. నేను నా టాయిలెట్ అంటూ ఒక ఫోటో చూపిస్తే మీకు పెళ్లి లంచనంగా జరుగుతుంది. సామూహిక వివాహ పథకం కింద లబ్దిపొందాలంటే తప్పనిసరిగా మీ ఇంట్లో టాయిలెట్‌ నిర్మించుకోవాలి. అలా అయితేనే ఈ స్కీమ్‌ ద్వారా ప్రయోజనం పొందేందుకు మీరు అర్హులవుతారు. అంటూ మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌ జిల్లా అధికారులు సరికొత్త నిబంధన పెట్టారు. జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు స్థానిక అధికారులు ఈ ఉపాయం పన్నారు.

ముఖ్యమంత్రి కన్యాదాన్‌ యోజన కింద వివాహం చేసుకోవాలని భావించే వరులు తప్పని సరిగా తమ ఇంట్లో మరుగుదొడ్డి ఉందని ధృవీకరించాలని నిబంధన విధించారు. అంతేకాకుండా ఆ మరుగుదొడ్డి వద్ద నిలబడి దిగిన ఫొటోను దరఖాస్తుకు జతపరచాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీచేశారు. దీంతో ఈ పథకం ద్వారా లభించే 15 వేల రూపాయల ఆర్థికసహాయంతోపాటు, ఇతర బహుమతుల కోసం పెళ్ళీడుకొచ్చిన యువకులంతా టాయిలెట్ల వద్ద ఫోజులిచ్చి మరీ ఫోటోలు తీసుకుంటున్నారు. వాటిని తమ తమ టాయిలెట్లపై ప్రదర్శిస్తున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles