Ram jethmalani expelled from bjp for 6 years

Ram Jethmalani expelled from BJP,Ram Jethmalani,BJP

The Bharatiya Janata Party (BJP) has expelled senior lawyer and MP Ram Jethmalani from the primary membership of party for six years over

రాంజెఠ్మలానీ ని బహిష్కరించారు

Posted: 05/28/2013 09:04 PM IST
Ram jethmalani expelled from bjp for 6 years

న్యాయవాది, రాజ్యసభ స్వతంత్ర సభ్యుడు రాంజెఠ్మలానీని పార్టీ నుంచి బీజేపీ బహిష్కరించింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ ఆయనపై భారతీయ జనతా పార్టీ బహిష్కరణ వేటు వేసింది. అప్పట్లో నితిన్ గడ్కరీని పార్టీ అధ్యక్షపదవి నుండి తొలగించాలని బహిరంగ లేఖ రాయడంతో పాటు సీబీఐ కొత్త డైరెక్టర్ నియామకాన్ని సమర్థించడమే కాకుండా పార్టీపై బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్న రాంజెఠ్మలానీపై గతంలో బీజేపీ క్రమశిక్షణ చర్యలు తీసుకుని ఆయనపై సస్పెన్షన్ వేటు కూడా వేసింది. రాంజెఠ్మలానీపై బీజేపీ గత కొద్దిరోజులుగా గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles