Ban kids below 13 years delhi hc tells facebook

facebook not for kids below 13 years, rules delhi court, ban kids below 13 years, court tells facebook, delhi high court, social networking site, children below 13 are not allowed, breaking news, ap politics, political news, andhra news

Ban kids below 13 years Delhi HC tells Facebook

మైనర్లకు ఫేస్ బుక్ హెచ్చరిక

Posted: 07/17/2013 06:39 PM IST
Ban kids below 13 years delhi hc tells facebook

13 ఏళ్లు దాటనిదే ఫేస్ బుక్ లో లాగిన్ అవకూడదని హెచ్చరిస్తూ అందులో ఓ హెచ్చరిక పెట్టనున్నారు. 'ఫేస్ బుక్'.. ప్రస్తుతం నెటిజన్లు ఎక్కువగా వినియోగిస్తున్న సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ఇది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందురూ ఫేస్ బుక్ లో లాగిన్ అవుతున్నారు. అయితే అమెరికాలోని చట్టం ప్రకారం 13 ఏళ్లు దాటనిదే ఫేస్ బుక్ లో లాగిన్ అవడానికి వీల్లేదు. కానీ.. మన దేశంలో ఇలాంటి నిబంధనలేమీ లేకపోవడంతో తప్పుడు వివరాలతో మైనారిటీ తీరని పిల్లలు సైతం ఈ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో లాగిన్ అవతున్నారు. ఎడా పెడా ఫోటోలు పెట్టేస్తున్నారు. దీంతో వారు ప్రమాదంలో పడుతున్నారనే ఆందోళన పెరిగింది. అందువల్ల ఫేస్ బుక్ లో లాగిన్ అయ్యే మైనర్లపై ఢిల్లీ హైకోర్టు ఫేస్ బుక్ కు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటి వరకూ సిగరెట్లు, బీడీ కట్టలపై కనిపిస్తున్న చట్టబద్దమైన హెచ్చరిక ఇకనుండి ఫేస్ బుక్ సైట్ లో కూడా పెట్టబోతున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles