Telangana farmers meets on trs president kcr farmhouse

trs president kcr farmhouse, kcr farmhouse, telangana farmers meets on trs president kcr, party time in kcr farm house, trs president k chandrasekhar rao, breaking news, ap politics, political news, andhra news

telangana farmers meets on TRS President kcr farmhouse

కేసిఆర్ సస్యశ్యామలం

Posted: 07/26/2013 10:49 AM IST
Telangana farmers meets on trs president kcr farmhouse

 

 

తెలంగాణ రాష్ట్రం సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రైతులకు భరోసాఇస్తున్నాడు. త్వరలో తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని తన ఫామ్ హౌస్ సాక్షిగా చెబుతున్నారు. మోడ్రన్ రైతుగా కేసిఆర్ ఇటీవల కాలంలో పేరు తెచ్చుకున్నారు. ఈ మోడ్రన్ రైతు దర్శన కోసం తెలంగాణ రైతులు క్యూ కడుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన మూడేళ్లలో సస్యశ్యామలంగా మారుస్తామని కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలంలోని ఫౌంహౌస్‌లో కొందరు కార్యకర్తలు కేసీఆర్‌ను కలిశారు. తెలంగాణ ఏర్పాటు జరిగితే నీటిపారుదల రంగాన్ని పటిష్టపరుస్తామని కేసీఆర్ చెప్పారు. నదీజలాల్లో తెలంగాణ వాటా తీసుకోవడం ద్వారా కోటి ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. సిద్దిపేట డివిజన్‌కు మిడ్‌మానేరు ద్వారా తాగునీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు. తడ్కపల్లి వద్ద నిర్మించే రిజర్వాయర్‌లో నీరు దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాలకు ఉపయోగపడుతుందని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles