Upa members unanimously agree to indias 29th state

UPA members unanimously agree to Indias 29th state, UPA meeting on Telangana, Live Updates on Telangana Issue, Telangana News Live Updates, Telangana News, Telangana Updates, latest Telangana News, Telangana News Live, Telangana issue, Telangana Breaking News, Telangana Issue News, Congress decision on Telangana, Decision on Telangana today, Telangana announcement, Sonia Gandhi, Andhra Pradesh Chief Minister, kiran kumar reddy, Botsa Satyanarayana, deputy cm raja narasimha, manmohan singh, Digvijay Singh, Ghulam Nabi Azad, Congress High Command, Congress, Congress Core Committee.

UPA members unanimously agree to Indias 29th state, UPA meeting on Telangana,

ఏకగ్రీవంగా టీ-ఆమోదం

Posted: 07/30/2013 05:39 PM IST
Upa members unanimously agree to indias 29th state

తెలంగాణ పై యూపీఏ మిత్ర పక్షాల అభిప్రాయాన్ని తీసుకునేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో సమావేశమైన యూపీఏ సమస్వయ సమితి సమావేవం ముగిసింది. 50 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. తెలంగాణ ఏర్పాటు పై మిత్ర పక్షాల అభిప్రాయాన్ని ఈ సమావేశంలో అడిగి తెలుసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడానికి యుపిఏ భాగస్వామ్య పక్షాలు ఏకగ్రీవంగా అంగీకరించాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి యుపిఏ పక్షాల నేతలు ఆమోదం తెలిపారు. కాంగ్రెస్ ప్రతిపాదనను నేతలందరూ ఆమోదించారు. ఈ సమావేశంలో ప్రధాని మన్మోహన్ సింగ్ , సోనియాగాంధీ, కేంద్ర మంత్రులు చిదంబరం , షిండే, గులాంనబీ ఆజాద్ లతో పాటు మిత్రపక్ష నేతలు శరద్ పవర్ , అజిత్ సింగ్. ఫరూక్ అబ్ధుల్లా, . అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. మరికాసేపట్లు సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది.

 యూపీఏ ఎనిమిది రాజకీయపక్షాలున్నాయి

కాంగ్రెస్, ఎన్సీపీ, ఆర్ఎల్ డీ, నేషనల్ కాన్ఫరెన్స్‌, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్(మణి), సిక్కిం డెమెక్రటిక్ ప్రంట్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమాక్రటిక్ ప్రంట్ లు యూపీఏలో భాగస్వమ్య పక్షాలుగా వున్నాయి. అయితే కాంగ్రెస్ తరపున సోనియాగాంధీ ప్రధాని మన్మోహన్ సింగ్, దిగ్విజయ్ సింగ్, గులాంనబీ ఆజాద్, ఎన్సీసీ తరుపున శరద్ పవర్ , ఆర్‌ఎల్‌డీ తరుపున అజిత్ సింగ్, నేషనల్ కాన్ఫరెన్స్‌ నుంచి షరూఖ్ అబ్ధుల్లా , ఐయూఎంల్ నుంచి అహ్మద్ లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles