Venkaiah naidu fired on congress party

Venkaiah Naidu Fired On Congress Party, BJP Party leader, entral ministers in SA Dharna in Parliament, central ministers in Seemandhra Dharna in Parliament, Chiranjeevi in Seemandhra Dharna in Parliament

Venkaiah Naidu Fired On Congress Party, BJP Party leader, entral ministers in SA Dharna in Parliament, central ministers in Seemandhra Dharna in Parliament, Chiranjeevi in Seemandhra Dharna in Parliament

గాంధీనా నిర్ణయం తీసుకుంది ?

Posted: 08/13/2013 08:24 PM IST
Venkaiah naidu fired on congress party

కాంగ్రెస్ పార్టీ ఎంతో సున్నితమైన తెలంగాణ అంశం పై నిర్ణయం తీసుకున్న ఆ ప్రక్రియను సజావుగా కొనసాగించకుండా దానికి తన అవసరాలకు తగినట్లుగా వాడుకుంటుందని, నిర్ణయం పై కాంగ్రెస్ లోని పలువురు నాయకులు పలు విధాలుగా ఆరోపించుకుంటున్నారని బీజేపీ సీనియర్ నేత వెంకటయ్య నాయుడు అన్నారు. ఒకపక్క కేంద్ర మంత్రి చిదంబరం తెలంగాణ ప్రక్రియ కొనసాగుతోందని చెబుతుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్.పిలు , మంత్రులు రాజ్ ఘాట్ వద్ద ధర్నా చేసి కేంద్రం నిర్ణయం మార్చుకుంటుందని చెబుతున్నారన్నారు. కాంగ్రెస్ వైఖరి వల్ల ఇప్పుడు ఆంద్రలో ఆందోళన వస్తే, తెలంగాణ ఆలస్యం అవుతుందేమోనని మళ్లీ తెలంగాణలో కూడా ఆందోళన వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు.ఇలా రాజకీయం చేసి వచ్చే ఎన్నికలవరకు దీనిని సాగదీసి,  ఇరు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఆ తర్వాత బాధ్యత వచ్చే ప్రభుత్వం పై పెట్టే ఆలోచన చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేతలు రాజ్ ఘాట్ వద్ద ధర్నా చేయడం ఎందుకని, నోరు లేని మహాత్మాగాందీ నిర్ణయం తీసుకున్నారా  అని ఆయన  వారిని ప్రశ్నించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles