Arrest warrant for film star jeevita couple

arrest warrant for film star jeevita couple, film stars Rajasekhar and Jeevitha, cheque bounce case, non-bailable arrest warrant

arrest warrant for film star jeevita couple

సినీ లవ్ బర్డ్స్ కు కోర్టు అరెస్ట్ వారెంట్

Posted: 10/07/2013 12:15 PM IST
Arrest warrant for film star jeevita couple

సినీ లవ్ బర్డ్స్ కు నాంపల్లి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ లవ్ బర్డ్స్ టాలీవుడ్ లో ఒక అందమైన జంటగా చెప్పుకుంటారు. ఇంతకీ ఈ సినీ లవ్ బర్డ్స్ ఎవరు అనుంకుంటున్నారా? సినీ నటుడు డాక్టర్ రాజశేఖర్ , ఆయన భార్య సినీ నటి జీవితా. చెక్ బౌన్స్ కేసులో సినీనటి జీవితా రాజశేఖర్ కు వారెంట్లు జారీ అయ్యాయి. చెక్ బౌన్స్ కేసు లో విచారణకు హజరుకాకపోవడంతో నాంపల్లి కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. చిత్ర నిర్మాణం కోసం ఓ రిటైర్డ్ ఇంజినీర్ వద్ద 36 లక్షల రూపాయలు తీసుకున్నారని.. అప్పు తీర్చడానికి జీవితా రాజశేఖర్ ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో బాధితుడు నాంపల్లి కేసులో పిటిషన్ దాఖలు చేశారు. బాధితుడి పిటిషన్ పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు.. జీవితా రాజశేఖర్ కోర్టుకు గైర్హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles