Oil pipeline blast kills 35 in east china

Oil Pipeline Blast Kills 35 in East China, Oil Pipeline Blasts in Eastern China, Leaked oil, Oil Pipeline Blasts in Eastern China Kill 35, petroleum pipeline in the coastal city, Qingdao in China

Oil Pipeline Blast Kills 35 in East China, Oil Pipeline Blasts in Eastern China,

ఆయిల్ ఫైప్ లైన్ బ్లాస్ట్

Posted: 11/22/2013 06:31 PM IST
Oil pipeline blast kills 35 in east china

ప్రపంచంలో ప్రక్రుతి విపత్తులు చాలా దారుణంగా జరుగుతున్నాయి. ఏక్కడ ఏ విపత్తు జరిగిన నష్టపోతుంది మాత్రం ప్రజలే. తుఫాన్, భూకంపం, మానవదప్పిదాలు,వీటిలో ఏది జరిగిన దానికి మూల్యం మనిషి ప్రాణాలే అవుతున్నాయి. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పుడు మనకు హెలెన్ తుఫాన్ దెబ్బ తాకిడి తగిలింది. భారీ ఎత్తు పంట నష్టం జరిగింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యి ప్రజలను కాపాడగలిగారు. అలాగే ఈరోజు ఉదయం చైనాలో ఆయిల్ ఫైప్ లైన్ లీక్ కావటంతో ..భారీ ప్రమాదం సంభవించింది. ఈ పేలుడు దెబ్బకు 35 మంది మరణించినట్లు అధికారులు చెబుతున్నారు.

 

ఈరోజు ఉదయం తీర ప్రాంతమైన కిన్ దావ్లో పెట్రోలియం పైప్ లైన్ లీక్ కావడం దీంతో అక్కడ భారీ పేలుడు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈప్రమాదంలో మరణించినవారి కంటే.. భారీ సంఖ్య లో గాయపడ్డారని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఎంత మంది గాయపడ్డారో అనేది మాత్రం చెప్పటం లేదు. ఇంక మరణించిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

 

అసలు ఏం జరిగిందంటే.. పైప్ లైన్ లీకేజీ ఉదయం మూడు గంటల నుండి ఆరంభమైనట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు, వెంటనే పైప్ లైను పూర్తిగా నిలిపివేయటంతో.. ఆయిల్ పై ఒత్తిడి పెరిగి ఈ ప్రమాధం జరిగినట్లు కిన్ దావ్ ప్రభుత్వ కార్యాలయం తెలిపింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles