Pcc chief botsa joins care hospital

PCC Chief Botsa joins Care Hospital, Botsa admitted in hospital in Hyd, PCC Cheif Botsa admitted in Care Hospital

PCC Chief Botsa joins Care Hospital, Botsa admitted in hospital in Hyd, PCC Cheif Botsa admitted in Care Hospital

కేర్ ఆస్పత్రిలో బొత్స

Posted: 12/03/2013 05:06 PM IST
Pcc chief botsa joins care hospital

రాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ , రవాణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అవస్థతకు గురైయినట్ల సమాచారం. ఆయన బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బొత్స సత్యనారాయణ బ్రెయిన్ ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నట్లు సమాచారం. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక చికిత్సల అనంతరం బొత్సకు మెదడులో రక్తం గట్టకట్టినట్లు వైద్యలు నిర్థారించారు.

 

డాక్టర్ సోమరాజు ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా రెండున్నర నెలల తర్వాత రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అవుతోంది. అయితే అస్వస్థత కారణంగా బొత్స ఈ భేటీకి దూరంగా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు కేర్ ఆస్పత్రికి తరలి వస్తున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles