26395 govt jobs recruitment in ap

26395 govt jobs recruitment in AP, 26395 govt jobs in AP, 26395 govt jobs recruitment, Kiran Kumar Reddy, 2014 elections, All departments, Govt jobs notifications

26395 govt jobs recruitment in AP, 26395 govt jobs in AP, 26395 govt jobs recruitment, Kiran Kumar Reddy, 2014 elections, All departments, Govt jobs notifications

ఏపీలో ప్రభుత్వ కొలువుల జాతర ?

Posted: 01/21/2014 12:55 PM IST
26395 govt jobs recruitment in ap

మన రాష్ట్రంలో త్వరలో భారీ ఎత్తున ప్రభుత్వ కొలువులకు నోటిఫికేషన్ వెలువడబోతుందా ? 2014 ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రభుత్వం నిరుద్వోగ యువతను ఆకర్షించడానికి ఇప్పటి వరకు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తుందా అంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుండి అందుతున్న సమాచారం మేరకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను పూర్తి చేయడానికి ఎపీపీఎస్సీ కమీషన్ కు ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే సమైక్యాంధ్ర కెప్టెన్ గా పేరు తెచ్చుకోవడమే కాకుండా, ఉద్యోగులకు ఇటీవల ఐఆర్ ని ప్రకటించిన కిరణ్ ఇప్పుడు యువతను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఓట్లు రాలగొట్టడానికి ముఖ్యమంత్రి పక్కా ఫ్లాన్ తో ముందుకు వెళుతున్నట్లు దీనిని బట్టి తెలుస్తుంది.

ముఖ్యమంత్రి కార్యాలయ సమాచారం ప్రకారం... సోషల్ వెల్ ఫేర్ శాఖలో 898 పోస్టులకు, గిరిజన పాఠశాలల్లో 641 పోస్టులకు, హోం శాఖలో 52 పోస్టులకు, న్యాయ శాఖలో 40 పోస్టులకు, 9,920 కండక్టర్స్, 14,657 డ్రైవర్స్ పోస్టులకు, ఉన్నత విధ్యాశాఖ మరియు రెవిన్యూ డిపార్ట్ మెంట్ లో 186 పోస్టులకు, అలాగే పద్మావతి మహిళా యూనివర్శిటీలో అసిస్టెంట్ మరియు అసోషియేట్ ప్రొఫెసర్స్ ఖాళీలకు నోటీఫికేషన్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి ప్రభుత్వ కొలువు కోరుకునే వారు సన్నద్దం కాండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles